ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీటిని చిలకరించి కడుగుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే ఏమవుతుందో తెలుసుకోండి!
భారతదేశం, జూన్ 19 -- వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం వద్ద నీళ్లు చల్లడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. దరిద్రం తొలగిపోయి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ చిన్న చిట్కాతో మీ ఇంట్లో సానుకూల శక్తిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి.
ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే మన పెద్దలు ఇంటి ప్రధాన ద్వారం వద్ద నీళ్లు చల్లే అలవాటు ఉండేది. ఇది కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, దీని వెనుక గొప్ప వాస్తు రహస్యాలు దాగి ఉన్నాయి. బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవి భూలోకంలో సంచరిస్తుందని, ముఖద్వారం శుభ్రంగా ఉండి, నీటితో తడిసి ఉన్న ఇళ్లకు ఆమె ప్రాధాన్యతనిచ్చి అడుగుపెడుతుందని విశ్వాసం. గడప వద్ద అపరిశుభ్రత ఉంటే అది దరిద్రానికి దారితీస్తుంది. కాబట్టి ఆ లక్ష్మీకటాక్షం కోసం మనం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
వాస్తు శాస్త్ర నిపుణుల అభిప్రాయం ప్రకారం, గడప వద్ద నీళ్లు చల్లడం వల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.