భారతదేశం, డిసెంబర్ 21 -- భారతదేశంలోని వేలాది మంది హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు అమెరికా ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది! ఈ డిసెంబర్ నెలలో జరగాల్సిన వీసా ఇంటర్వ్యూలను అకస్మాత్తుగా రద్దు చేస్తూ, వాటిని ఏకంగా కొన్ని నెలల పాటు వాయిదా వేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన కఠినమైన 'బ్యాక్‌గ్రౌండ్ చెక్', 'సోషల్ మీడియా స్క్రీనింగ్' నిబంధనల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 15 తర్వాత అపాయింట్‌మెంట్‌లు ఉన్న వారు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరిలో కొందరికి ఏకంగా అక్టోబర్ 2026 నాటి తేదీలను రీషెడ్యూల్ చేయడం గమనార్హం!
ఈ విషయంపై భారత్‌లోని అమెరికా ఎంబసీ ఇప్పటికే దరఖాస్తుదారులను హెచ్చరించింది.
"మీ వీసా అపాయింట్‌మెంట్ రీషెడ్యూల్ అయినట్లు మీకు మెయిల్ వస్తే, కొత్త తేదీన మాత్రమే రావాలి. పాత తేదీ ప్రకారం ఎంబసీ లేదా కన్సులేట్‌కు వస్తే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.