భారతదేశం, ఫిబ్రవరి 9 -- మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటాయి. జనవరి 31న రామ్ చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ఒక బాబు, ఒక పాప ఉన్నారు. ఈ శుభవార్తను ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా అనౌన్స్ చేశాడు. అయితే తాజాగా ఉపాసన తన ఎక్స్ అకౌంట్లో డెలివరీ రోజు జరిగిన సంఘటనలతో కూడిన ఒక ఎమోషనల్ వీడియోను షేర్ చేసింది. ఇందులో చరణ్, ఉపాసన ఆసుపత్రిలోకి అడుగుపెట్టడం, కుటుంబ సభ్యుల ఉద్వేగం స్పష్టంగా కనిపిస్తోంది.
వీడియోలో మెగాస్టార్ చిరంజీవి మనవడు, మనవరాలి రాకపట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆసుపత్రిలో ఎంతో ఓపికగా ఎదురుచూసిన అతడు.. పిల్లలు పుట్టగానే బయటకు వచ్చి శుభవార్త చెప్పాడు. "చాలా కాలంగా, ఎంతోమంది ఇలాంటి శుభఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. దేవుడి దయ వల్ల ఇప్పుడు ఒక బాబు, ఒక పాప మా కుటుంబంలోకి వచ్చారు" అని చిరంజీవి ప్రకటించడం వీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.