భారతదేశం, మార్చి 17 -- ధృవ సర్జా హీరోగా పాన్ ఇండియా లెవల్లో రాబోతున్న కన్నడ సినిమా 'కేడీ ద డెవిల్' (KD The Devil) లోని 'సర్కే చునర్ తేరీ' సాంగ్ ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద సెన్సేషన్ అవుతోంది. నోరా ఫతేహి, సంజయ్ దత్‌లపై చిత్రీకరించిన ఈ ఐటెమ్ సాంగ్‌లో పచ్చి బూతులు ఉన్నాయంటూ నెటిజన్లు డైరెక్టర్‌తో పాటు లిరిసిస్ట్‌ను కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. హిందీ వెర్షన్లో ఈ పాటకు గీత రచయితగా రకీబ్ ఆలమ్ (Raqueeb Alam) పేరు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు రకీబ్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ పాట తాను రాయలేదని, డైరెక్టర్ కన్నడలో రాస్తే తాను కేవలం హిందీలోకి ట్రాన్స్‌లేట్ చేశానని బాంబ్ పేల్చాడు.
రకీబ్ వెరైటీ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చాడు. "ఈ సినిమాలో నేను మరో 5 పాటలు రాశాను. కానీ ఈ పాట రాయడానికి ముందే రిజెక్ట్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.