భారతదేశం, జూలై 8 -- టెస్లా సీఈఓ, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ "అమెరికా పార్టీ"ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తరువాత, సోమవారం టెస్లా షేర్లు 6.8% పడిపోయాయి. వారాంతంలో మస్క్ చేసిన ఈ ప్రకటన, ఆయనకు మాజీ మిత్రుడు- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఉన్న బహిరంగ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. ఇది కంపెనీ భవిష్యత్తు దిశపై పెట్టుబడిదారులలో ఆందోళనలను పెంచింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ $68 బిలియన్లకు పైగా తగ్గింది.
ఈ ఏడాది టెస్లా ఒకే రోజులో ఇంత భారీ పతనాన్ని చూడటం ఇదే తొలిసారి. మస్క్ రాజకీయ ఆశలు ఎలక్ట్రిక్ వాహన దిగ్గజమైన టెస్లా సీఈఓగా ఆయన పాత్రకు ఆటంకం కలిగిస్తాయనే ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పతనం చోటుచేసుకుంది.
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. టెస్లా షేర్ల పతనంతో మస్క్ నికర విలువ నుంచి $15.3 బిలియన్లు తుడిచిపెట్ట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.