భారతదేశం, సెప్టెంబర్ 21 -- బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ అప్ కమింగ్ మూవీ 'హోమ్‌బౌండ్'. థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఈ మూవీ సంచలనాలు క్రియేట్ చేస్తోంది. 98వ అకాడమీ (ఆస్కార్) అవార్డుల కోసం ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారతదేశ అధికారిక ఎంట్రీగా ఈ మూవీ ఎంపికైంది. 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, 50వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లో ప్రీమియర్ అయిన తర్వాత ఈ హిందీ చిత్రం బలమైన ప్రపంచ స్థాయి ఊపును కొనసాగించింది.
హోమ్‌బౌండ్ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, విశ్వల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. 'ఈ చిత్రం సెప్టెంబర్ 26, 2025న థియేట్రికల్ విడుదల కానుంది. నిర్మాతల ప్రకారం ఈ చిత్రం కోవిడ్-19 మహమ్మారి సమయంలో గ్రామీణ భారతదేశం కఠిన వాస్తవాల నేపథ్యంలో ఆకాంక్ష, స్నేహం, సామాజిక అసమానతల వంటి పలు అంశాలను లోతుగా పరిశీలిస్తుంది. ఈ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.