ఆషాఢ అమావాస్య 2026: రేపు 12 రాశుల వారు చేయాల్సిన దానాలు ఇవే!
భారతదేశం, ఆగస్టు 11 -- అమావాస్య విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రేపు ఆషాఢ అమావాస్య. ఆషాఢ అమావాస్య నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. పూర్వికులను స్మరించుకుని రేపు హరియాలి అమావాస్య వేళ వీటిని దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. సంతోషం రెట్టింపు అవుతుంది, సంపద పెరుగుతుంది. అమావాస్య వేళ ఏ రాశి వారు వెంటనే దానం చేయాలి?
మేష రాశి వారు ఎరుపు రంగులో ఉండే దుస్తులను దానం చేయడం మంచిది. అలాగే ఎర్రటి పప్పులు, రాగి వస్తువులను దానం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది.
ఈ రాశి వారు రేపు అమావాస్య వేళ పాలు, బియ్యం, పంచదార, తెల్లటి వస్త్రాలను దానం చేస్తే బాగా కలిసి వస్తుంది.
మిథున రాశి వారు పెసలు, ఆకుపచ్చని వస్త్రాలు, ఆకుపచ్చని కూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు. కాబట్టి ఈ పరిహా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.