ఆవు, కుక్క, కోతి, పక్షులకు ఆహారం పెడితే అదృష్టం మారిపోతుందా? శని, రాహువు, కేతువు దోషాలకు సులభ పరిహారం ఇదేనా?
భారతదేశం, జూన్ 5 -- చాలామంది జంతువులకు, పక్షులకు ఆహారం పెడుతూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో జీవ కారుణ్యానికి ఉన్న ప్రాముఖ్యత ఇంత అంత కాదు. మూగజీవుల ఆకలి తీర్చడం మానవత్వం మాత్రమే కాదు, బలమైన జ్యోతిష్య రహస్యాలు కూడా దీని వెనుక ఉన్నాయి.
జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు, మనం జీవితంలో రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని జంతువులకు ఆహారం ఇవ్వడం వలన గ్రహదోషాలు తగ్గిపోతాయి, ఉపశమనం కలుగుతుంది. మరి ఏ జంతువుకు ఎలాంటి ఆహారం ఇస్తే ఏమవుతుంది, దాని వలన కలిగే లాభాలతో పాటు ఏ గ్రహాలు శాంతిస్తాయో కూడా తెలుసుకుందాం.
ఆవును ముక్కోటి దేవతలకు నిలయంగా భావిస్తాము. ఆవుకు బెల్లం, రొట్టెలు, పచ్చగడ్డి వంటివి తినిపిస్తే గురుగ్రహం, శుక్రగ్రహం బలపడతాయి. క్రమం తప్పకుండా ఆహారం పెట్టినట్లయితే లక్ష్మీదేవి కూడా ఆ వ్యక్తి ఇంట్లో తాండవిస్తుంది. ఆర్థిక సమస్యలతో బాధపడుత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.