ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు: ఆ రాశుల వారికి తిరుగులేని ధనలాభం, కెరీర్లో అద్భుతాలు!
భారతదేశం, జూన్ 2 -- భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుని నక్షత్ర సంచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించే సమయాన్ని దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని బీహార్ వంటి ప్రాంతాలలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆరుద్ర నక్షత్రం ఆరవ నక్షత్రం.
సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం దీనికి ప్రత్యేక స్థానం ఉంది. జూన్ 2వ తేదీతో దేశంలో తీవ్రమైన ఎండలను ఇచ్చే రోహిణి కార్తె ముగిసింది. దీని తర్వాత జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూన్ 22న సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మార్పు ప్రకృతిలోనూ, మానవ జీవితాల్లోనూ ఎలాంటి మార్పులు తెస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆరుద్ర అనే పదానికి తేమ అని అర్థం. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. సూర్యుడు ఈ నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని వర్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.