భారతదేశం, అక్టోబర్ 31 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కత్రినా కైఫ్ పర్సనల్ ఫొటోలు ఆన్ లైన్ లో లీక్ కావడం కలకలం రేపుతోంది. ఇంటి బాల్కనీలో ఆమె నిలబడి ఉన్న పిక్స్ ఓ మీడియా పోర్టల్ పబ్లిష్ చేసింది. దీంతో వివాదం చెలరేగింది. పర్మిషన్ లేకుండా కత్రినా కైఫ్ పర్సనల్ ఫొటోలను ఎలా పబ్లిష్ చేస్తారంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మరో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఈ ఘటనపై రియాక్టవుతూ ఘాటు కామెంట్లు చేసింది.
బాలీవుడ్ స్టార్ కపుల్ జోడీ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సెప్టెంబర్‌లో ప్రకటించారు. తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఈ జంట గోప్యంగానే ఉంచుతోంది. కానీ ఇటీవల కత్రినా తన బాల్కనీలో ఉన్న చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమవ్వడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇది అభిమానులలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. నటి సోనా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.