Hyderabad, జూన్ 1 -- టాలీవుడ్ యంగ్ అండ్ వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ 'శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్'. ఇప్పటి వరకు ఈ 'శంబాల' నుంచి వచ్చిన పోస్టర్లు, పాత్రల్ని రివీల్ చేస్తున్న తీరు అందరిలోనూ ఆసక్తిని పెంచేసిన సంగతి తెలిసిందే.
రీసెంట్‌గానే 'శంబాల' మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు. తాజాగా శంబాల సినిమాలో చక్రవాకం సీరియల్ హీరో ఇంద్రనీల్ వర్మ పోషించిన మల్లేష్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ అతన్ని భయంకరమైన, క్రూరమైన రీతిలో చూపిస్తోంది.
వెనకాల ఉన్న ఊరి ప్రజల్ని చూస్తుంటే మల్లేష్ ఏదో విధ్వంసం సృష్టించినట్టుగానే కనిపిస్తోంది. అలాగే, మల్లేష్ అరుస్తూ భీకరంగా కనిపించాడు. అతన్ని చూస్తూ ఊరి ప్రజలు భయంతో అలాగే ఉండిపోవడం ఈ పోస్టర్లో గమనించవచ్చు. అయితే, శం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.