Hyderabad, జూలై 31 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా రాశి మారినప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రెండు గ్రహాలు 180 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు ఏర్పడేది ఈ శక్తివంతమైన యోగం. ఇది విజయాలను అందిస్తుంది, జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఈ ప్రతియుతి దృష్టి యోగం ఎలా ఏర్పడింది? ఏ రాశుల వారికి ప్రతియుతి దృష్టి యోగం లాభాలను తీసుకొస్తుంది వంటి విషయాలను తెలుసుకుందాం.

గ్రహాలు మార్పు చెందినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 9న కుజుడు, శని ప్రతియుతి దృష్టి యోగం ఏర్పరుస్తున్నారు. ఈ శుభయోగం వలన కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటారు. కెరీర్‌లో కూడా కలిసి వస్తుంది. పేరు, ప్రతిష్ఠలు పెరుగుతాయి.

వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. కొ...