ఆగస్టు 28న చంద్రగ్రహణం.. గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
భారతదేశం, ఆగస్టు 25 -- ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆగస్ట్ 28న ఏర్పడబోతోంది. మతపరమైన విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, గ్రహణకాలం ఒక ప్రత్యేకమైన సమయంగా భావిస్తారు. గ్రహణ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. ఈ సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు? ఎటువంటి నియమాలను పాటించాలి? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. భారతదేశంలో కనపడదు కనుక సూతక కాలం వర్తించదు.
ఏకాగ్రత, ప్రార్థన మనశ్శాంతిని కాపాడడానికి సహాయపడతాయని అంటారు. చంద్రగ్రహణం సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహణ సమయంలో శుభకార్యాలు, మంచి పనులు చేయడం నిషిద్ధం. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నామకరణం ఇలాంటివి చేయకూడదు. ఈ సమయంలో కొత్త పనులను మొదలుపెట్టడం కూడా మంచిది కాదు.
గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. గ్రహణకాలం ప్రారంభం అవ్వడానికి ముందే భోజనం చేసేయాలి. గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం, పా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.