Hyderabad, ఆగస్టు 10 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. యోగాల ప్రభావం ద్వాదశ రాశుల వారిపై ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు రాజు సూర్యుడు ఆగస్టు 15న సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు కూడా అదే రాశిలో సంచారం చేస్తున్నాడు. దీంతో సూర్య-కేతువుల కలయిక ఏర్పడి గ్రహణ యోగానికి దారితీస్తుంది. సూర్యుడు సెప్టెంబర్ 15 వరకు ఇదే రాశిలో సంచారం చేస్తాడు.

ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించడంతో, కేతువుతో సంయోగం చెంది ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి సమస్యలను తీసుకువస్తుంది. అదే విధంగా కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారుతుంది. పని ప్రదేశంలో కూడా అందరి సపోర్ట్ ఉంటుంది. కొత్త పనిని ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మరి ఆ అదృష్ట రాశులు...