ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం.. ఈ పవిత్ర నెలలో చేయాల్సిన పనులు, పాటించాల్సిన నియమాలు ఇవే
భారతదేశం, ఆగస్టు 10 -- మరి కొన్ని రోజుల్లో ఆషాఢమాసం పూర్తయిపోయి, శ్రావణ మాసం రాబోతోంది. శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే శ్రావణ మంగళవారం, శుక్రవారం నాడు గౌరీ దేవిని, వరలక్ష్మీ దేవిని ఆరాధిస్తారు. హిందూ సంప్రదాయంలో ఈ నెల భక్తికి, ఆధ్యాత్మికతకు నెలవు.
ఇది తెలుగు మాసాల్లో ఐదవ మాసం. జూలై మధ్య నుంచి ఆగస్టు చివరిదాకా వస్తూ ఉంటుంది. ఈసారి శ్రావణ మాసం ఆగస్టు 13న ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 14 వరకు శ్రావణమాసం ఉంటుంది. ఈ నెలలో కొన్ని పనులు చేయడం వలన అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.
శ్రావణ మాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా శివుడికి ఈ మాసం చాలా ఇష్టమైనది. ఈ నెలలో శివుని ఆరాధించడం వలన ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. శ్రావణమాసంలో చేసే ఉపవాసాలు, వ్రతాలు, పూజలు చాలా విశేషమైనవి. శివుడిని ఆరాధించడంతోపాటుగా లక్ష్మీదేవి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.