ఆగస్టు 12న సూర్యగ్రహణం.. భారత్లో కనిపిస్తుందా? సూతక కాలంతో పాటు పూర్తి వివరాలు!
భారతదేశం, జూలై 18 -- ఖగోళ శాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన ఘట్టం సూర్యగ్రహణం. వచ్చే నెల 12న ఏర్పడబోయే ఈ ఖగోళ అద్భుతం కోసం ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. అయితే, భారతీయులకు ఈ గ్రహణం కనిపిస్తుందా? సూతక కాలం వర్తిస్తుందా? అనే అంశాలపై పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
భూమికి, సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడి కాంతిని అడ్డుకుంటుంది. దీనివల్ల భూమిపై కొంత భాగం చీకటి పడుతుంది. దీన్నే మనం సూర్యగ్రహణం అంటాం. ప్రతి అమావాస్యకు గ్రహణం ఎందుకు ఏర్పడదు అంటే, భూమి చుట్టూ తిరిగే చంద్రుడి కక్ష్య, సూర్యుడి చుట్టూ తిరిగే భూమి కక్ష్యతో పోలిస్తే కొంత వంపు తిరిగి ఉంటుంది. ఈ మూడు ఖగోళ వస్తువులు ఒకే సరళరేఖపైకి వచ్చినప్పుడు మాత్రమే గ్రహణం సంభవిస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని ఒక సాధారణ ఖగోళ ప్రక్రియగా చూస్తే, మన సంప్రదాయంలో దీనికి ఆధ్యాత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.