ఆగస్టు 12న ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం.. మీ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే?
భారతదేశం, ఆగస్టు 7 -- ఈ ఏడాదిలో వచ్చే రెండవ, చివరి సూర్యగ్రహణం ఆగస్టు నెలలోనే రాబోతోంది. ఆగస్టు 12న ఈ గ్రహణం ఏర్పడుతోంది. ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు గ్రహణం ప్రారంభమై, ఆగస్టు 13 ఉదయం 4:25 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం వర్తించదు. గ్రహణం కనిపించకపోయినా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది. ఈ సూర్యగ్రహణం ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. ఎప్పటినుంచో పూర్తికాని సమస్యలు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి. రోజూ హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది.
వృషభ రాశి వారికి కూడా ఈ గ్రహణం కారణంగా కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. శివుడికి తెలుపు రంగు పూలను సమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.