ఆగస్టు 1 వరకు శుక్ర - కేతువుల కలయిక - ప్రేమ, ఆరోగ్యం, వైవాహిక జీవితంపై చూపే ప్రభావం ఇలా
భారతదేశం, జూలై 10 -- జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల మార్పులు, కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాలలో శుక్రుడిని ప్రేమ, వివాహం, శారీరక సౌకర్యాలు, బంధాలకు కారకుడిగా పరిగణిస్తారు. మరోవైపు కేతువును ఆకస్మిక మార్పులు, విరక్తి, గందరగోళాన్ని సృష్టించే గ్రహంగా చూస్తారు.
ప్రస్తుతం ఈ రెండు కీలక గ్రహాలైన శుక్రుడు, కేతువు కలిసి ఒకే స్థానంలో సంచరిస్తున్నారు. ఈ గ్రహాల సంయోగం ఆగస్టు 1 వరకు కొనసాగుతుంది. అయితే, ఈ కలయిక అంతగా కలిసివచ్చే సూచనలు కనిపించడం లేదని ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ తెలిపారు. ముఖ్యంగా ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితం, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ విశ్లేషణ ప్రకారం.. శుక్ర - కేతువుల కలయికతో భార్యాభర్తల మధ్య బంధంలో అనవసర ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉంది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.