Hyderabad, జూలై 23 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. ఇవి పన్నెండు రాశులపై ప్రభావం చూపిస్తాయి. కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆగస్టు ఒకటి నుంచి ఈ రాశుల వారికి కలిసి వస్తుంది. ఏ రాశుల వారు అనేక లాభాలని పొందుతారు, మరి ఆగస్టు ఒకటిన మీకు కూడా కలిసి వస్తుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకోండి.

సూర్యుడు, బుధుడు ఆగస్టు ఒకటిన సంయోగం చెందుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు గ్రహాల కలయిక దృష్టి యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది ఐదు రాశులు వారికి అనేక లాభాలను తీసుకువస్తుంది.

సూర్యుడు, బుధుడు సంయోగం చెందడంతో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది చాలా రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది....