భారతదేశం, జనవరి 29 -- అతనో హోంగార్డు.. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సుమారు 15 ఏళ్లుగా హోంగార్డుగా పని చేస్తున్నాడు. కానీ ఆయన ఆస్తులు మాత్రం కోట్లలో ఉన్నాయి. ఏకంగా ఏసీబీ. అతని అక్రమాస్తులపై ఫోకస్ పెట్టే అంత వరకు విషయం వెళ్లింది. దీంతో ఏకకాలంలో ఆయన నివాసంతో పాటు మరో రెండో చోట్ల సోదాలు చేపట్టడంతో.. భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.
విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు ఎన్ శ్రీనివాసరావు భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీకి సమాచారం అందింది. దీంతో శ్రీనివాసరావుకు సంబంధించి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాకంలో సోదాలు చేపట్టారు. ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు.
ఆయనకు సంబంధించిన రికార్డులు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.