భారతదేశం, ఫిబ్రవరి 6 -- విశాఖపట్నానికి చెందిన పంచాయతీరాజ్ విభాగం రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజినీర్ కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో అతనికి సంబంధించిన పలుచోట్ల సోదాలు నిర్వహించగా. భారీగా ఆస్తులు బయటపడ్డాయి.
నెల రోజుల కిందంటే రిటైర్డ్ అయిన సూపరిండెంటింగ్ ఇంజినీర్(ఎస్‌ఈ) కల్లేపల్లి శ్రీనివాసరావు ఇళ్లపై ఏకకాలంలో 5 చోట్ల గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధురవాడలోని నివాసంతో పాటు సాలూరు, హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు ఇందులో ఉన్నాయి.
ఈ సోదాల్లో మరో 5 బ్యాంక్ లాకర్ల తాళాలు చిక్కాయి. వీటిని ఇవాళ తెరిచేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమయ్యారు. వీటిని తెరిస్తే మరిన్ని ఆస్తులు బయటపడొచ్చని తెలుస్తోంది.దాదాపు రూ.30 కోట్ల వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.