Hyderabad, సెప్టెంబర్ 22 -- సుమనసవన్దిత సున్దరి మాధవి చన్ద్ర సహోదరి హేమమయే

మునిగణమండిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే

పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాన్తియుతే

జయజయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమామ్..

అహికలి కల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే

క్షీరసముద్భవ మఙ్గళరూపిణి మన్త్రనివాసిని మన్త్రనుతే

మఙ్గళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే

జయజయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్..

జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మన్త్రస్వరూపిణి మన్త్రమయే

సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే

భవభయ హారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే

జయజయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్..

జయజయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే

రథగజ తురగపదాది సమావృత పరిజనమండిత లోకనుతే

హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారి...