భారతదేశం, నవంబర్ 16 -- ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ ను హైదరాబాద్ లో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో చిత్ర డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఆవిష్కరించారు. ఈ టైటిల్ టీజర్ అదరగొడుతోంది. వారణాసి మూవీ టీజర్ పై కరణ్ జోహార్, ప్రశాంత్ నీల్ వంటి ఫిల్మ్ మేకర్స్ నుంచి ఆడియన్స్ వరకూ అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

శనివారం (నవంబర్ 15) రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో వారణాసి టైటిల్ ను రివీల్ చేశారు. ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టీజర్ ను సెలబ్రిటీలు ప్రశంసించారు. కరణ్ జోహార్ వారణాసికి చెందిన రుద్రగా మహేష్ బాబు ఫస్ట్ లుక్ గురించి ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేశారు. రాజమౌళి పోస్ట్ ను షేర్ చేస్తూ.. 'ఎపిక్!!! ది వన్ అండ్ ఓన్లీ ఎస్.ఎస్.రాజమౌళి'' అని పేర్కొన్నారు.

కేజీఎఫ్, సలార్ లాంటి సెన్సేషనల్ హిట్స్ అందించిన డైరెక్ట...