భారతదేశం, జూన్ 1 -- సీనియర్ నటుడు, అలనాటి హీరో రాజేంద్ర ప్రసాద్ ఇటీవలి కాలంలో తరచూ నోరు జారుతున్నారు. వేదికలపై అదుపు తప్పి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోసారి అదే తీరు కొనసాగించారు రాజేంద్ర ప్రసాద్. స్టార్ కమెడియన్ అలీపై తాజాగా అసభ్య కామెంట్ చేశారు. ఆ వివరాలు ఇవే..
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్‍వీ కృష్ణారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా నేడు (జూన్ 1) ఓ కార్యక్రమం జరిగింది. దీనికి రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్, శ్రీకాంత్, అలీతో పాటు చాలా మంది నటీనటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు.
అలీ ఎక్కడ అంటూ ఓ అసభ్య పదాన్ని రాజేంద్ర ప్రసాద్ వాడారు. "ఏరా అలీగా.. ఎక్కడ ఆ ల******కు.. ఇటురా బే" అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. అలీ నవ్వినా ఇబ్బంది పడినట్టు కనిపించింది.
తాను ఎన్టీఆర్ అవార్డు తీసుకునేందుకు విజయవాడ వెళ్లాల్సి వచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.