భారతదేశం, జూలై 30 -- బ్యాంకు పనుల కోసం నిత్యం తిరిగే వారికి అలర్ట్​! ఆగస్ట్​లో స్వాతంత్ర్య దినోత్సవం, గణేష్ చతుర్థి, జన్మాష్టమి వంటి పండుగలు, ఇతర ప్రాంతీయ వేడుకలు, అలాగే శని, ఆదివారాలతో కలిపి మొత్తం మీద బ్యాంకులకు 15 సెలవులు ఉన్నాయి. ఆ లిస్ట్​ని ఇక్కడ తెలుసుకండి..

ఆగస్ట్​ 3 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.

ఆగస్ట్​ 8 (శుక్రవారం) - గ్యాంగ్‌టక్ (సిక్కిం)లోని బ్యాంకులకు టెండోంగ్​లో రమ్​ఫాట్ సందర్భంగా సెలవు.

ఆగస్ట్​ 9 (శనివారం) - అహ్మదాబాద్ (గుజరాత్), భోపాల్ (మధ్యప్రదేశ్), భువనేశ్వర్ (ఒడిశా), డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), జైపూర్ (రాజస్థాన్), కాన్పూర్, లక్నో (ఉత్తరప్రదేశ్), సిమ్లా (హిమాచల్ ప్రదేశ్)లోని బ్యాంకులకు రక్షా బంధన్- ఝులనా పూర్ణిమ సందర్భంగా సెలవు. రెండో శనివారం కూడా!

ఆగస్ట్​ 10 (ఆదివారం) - దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు...