భారతదేశం, జూలై 28 -- బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి ముఖ్య గమనిక! ఐబీపీఎస్ పీఓ, ఎస్‌ఓ పోస్టుల దరఖాస్తుకు గడువు ఈరోజు(జూలై 28, 2025) తో ముగుస్తుంది. బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఇన్‌స్టిట్యూట్ (ఐబీపీఎస్​) ద్వారా చేపట్టిన 6,000 పైగా ప్రొబేషనరీ ఆఫీసర్స్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు అని గుర్తుపెట్టుకోవాలి.

ఐబీపీఎస్​ రిక్రూట్​మెంట్​ 2025కి ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన అభ్యర్థులు పీఓ, ఎస్​ఓ పోస్టుల కోసం అధికారిక వెబ్‌సైట్ ibps.in లో రిజిస్ట్రేషన్​ చేసుకోవచ్చు.

IBPS PO 2025: దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్​ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IBPS SO 2025: దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్​ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐబీపీఎస్​ పీఓ, ఎస్​ఓ రిజిస్ట్రేషన్ ఫీజు ఎస్​సీ,ఎస్​టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థు...