Hyderabad, ఆగస్టు 29 -- టైటిల్: అర్జున్ చక్రవర్తి

నటీనటులు: విజయ రామరాజు, సిజా రోజ్, దయానంద్ రెడ్డి, అజయ్, అజయ్ ఘోష్, హర్ష్ రోషన్ తదితరులు

దర్శకత్వం: విక్రాంత్ రుద్ర

సంగీతం: విఘ్నేశ్ భాస్కరన్

సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి

ఎడిటింగ్: ప్రదీప్ నందన్

నిర్మాత: శ్రీని గుబ్బల

విడుదల తేది: ఆగస్ట్ 29, 2025

తెలుగులో బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన సినిమా అర్జున్ చక్రవర్తి. విజయ రామరాజు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాను నల్గొండ మాజీ కబడ్డీ ప్లేయర్ నాగులయ్య జీవితం ఆధారంగా తీసినట్లు ఓ ఇంటర్వ్యూలో నిర్మాత శ్రీని గుబ్బల తెలిపారు.

విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన అర్జున్ చక్రవర్తి సినిమా ఇవాళ అంటే ఆగస్ట్ 29న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి అర్జున్ చక్రవర్తి రివ్యూలో తెలుసుకుందాం.

అనాథ అయిన అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు)ని మాజీ ...