భారతదేశం, నవంబర్ 13 -- అయ్యప్ప స్వామి మాలధారణకు ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా కార్తీక మాసం ప్రారంభం నుంచి లక్షలాది మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్షను చేపడతారు. నల్లటి బట్టలు వేసుకుని, మెడలో తులసి లేదా రుద్రాక్ష మాలను వేసుకుని 41 రోజుల పాటు నియమనిష్ఠలతో స్వామివారిని పూజిస్తారు.

అయ్యప్ప దీక్ష అంటే కేవలం మాల ధరించడం మాత్రమే కాదు. మనసు, మాట, శరీరం పవిత్రంగా ఉంటూ క్రమశిక్షణతో ఉండటమే ఈ దీక్షలోని ప్రధాన ఉద్దేశం. అయితే, అయ్యప్ప మాల వేసుకున్నవారు బ్రహ్మచర్యం, సాత్విక ఆహారం, నిత్య పూజలు, భజనలు వంటి వాటితో సమయాన్ని గడపాలి.

మొదటిసారి మాల వేసుకుంటున్నారా? 41 రోజుల దీక్షలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఏవో తెలుసుకోండి.

అయ్యప్ప దీక్షలో కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిసారి మాల వేసుకునేవారు పొరపాటున...