Hyderabad, సెప్టెంబర్ 11 -- గ్రహాలకు రాజు సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబర్ 17న కన్యరాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే, దాని కంటే ముందు సెప్టెంబర్ 13న మధ్యాహ్నం 3:48కి ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి అడుగు పెడతాడు. ఉత్తర ఫాల్గుణికి అధిపతి సూర్యుడు. అయితే, సూర్యుడు సొంత నక్షత్రంలోకి అడుగుపెట్టడంతో అది ఇంకా శక్తివంతమైనది. సూర్యుడు సొంత నక్షత్రంలోకి అడుగుపెట్టడం వల్ల 12 రోజులు వారిపై ప్రభావం పడుతుంది.

12 రాశుల వారి జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. కానీ కొన్ని రాశులు వారు మాత్రం అనేక లాభాలను పొందుతారు. కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. మరి సూర్యుడు సొంత నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. మీపై మీకు నమ్మకం కూడా పెరుగుతుంది. మరి ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి, ఎవరు ఎలాంటి లాభాలను...