భారతదేశం, జూన్ 7 -- అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఏఏ22xఏ6 పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె నటించనుందని శనివారం ఉదయం మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కల్కి 2898 ఏడీ తర్వాత దీపికా నటిస్తున్న రెండో తెలుగు పాన్-ఇండియా సినిమా ఇది. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' చిత్రం నుంచి ఆమె వైదొలిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం.
అట్లీ సినిమాలో దీపికా పదుకొణె నటిస్తుండటంతో మరో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ సినిమా తెలుగులో తెరకెక్కుతోంది. అట్లీ, దీపికా ఉండటంతో తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
దీపికా 'స్పిరిట్' నుంచి తప్పుకున్న తర్వాత, తెలుగులో డైలాగులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.