Hyderabad, అక్టోబర్ 4 -- చాలా మంది మహిళలు వివిధ రకాల నోములు చేసుకుంటారు. పెళ్లి కాని వారు కూడా రకరకాల నోములు చేసుకుంటూ ఉంటారు. తెలుగు వాళ్లు జరుపుకునే ముఖ్య పండుగలలో అట్లతద్ది ఒకటి. ప్రతి ఏటా ఆశ్వయుజ బహుళ తృతీయ నాడు అట్లతద్దిని జరుపుతారు. ఈ ఏడాది అట్లతద్ది ఎప్పుడు వచ్చింది, అట్లతద్దిని ఎందుకు జరుపుకోవాలి? ఆ రోజు పాటించాల్సినవి కూడా తెలుసుకుందాం.
ఆడపడుచులందరూ అట్లతద్ది రోజున "అట్లతద్దో ఆరట్లో ముద్దపప్పో మూడట్లోయ్" అంటూ పాట పాడుతూ, సరదాగా తెల్లవారుజామున ఆటలాడుతారు. సాయంత్రం అట్లు పంచి ఉపవాసాన్ని ముగిస్తారు. పెళ్లయిన స్త్రీలు పదేళ్లపాటు తప్పకుండా అట్లతద్ది నోము చేసుకుంటారు. ఆ తర్వాత ఉద్యాపన కూడా చేస్తారు. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసే అట్లతద్ది వ్రతం త్రిలోకసంచారి నారదుడు ప్రోద్బలంతో పార్వతీదేవి శివుని తన భర్తగా పొందడానికి ఈ వ్రతం చేసిందట.
ప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.