అజ ఏకాదశి ఎప్పుడు? సెప్టెంబర్ 6న, 7న? ఈ విధంగా పూజ చేస్తే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది!
భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఏకాదశి తిథికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఏటా 24 ఏకాదశులు, అంటే నెలకు రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి నాడు విష్ణువును ఆరాధిస్తూ ఉపవాసం ఉంటే విశేషమైన ఫలితాలను పొందవచ్చు.
శ్రావణ మాసంలో కృష్ణ పక్ష ఏకాదశిని అజ ఏకాదశి అని అంటారు. ఆ రోజు విష్ణువుకి అంకితం చేయబడింది. ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే పాపాలు తొలగిపోతాయి. కష్టాలు, పేదరికం నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలితం అజ ఏకాదశి వ్రతం ద్వారా లభిస్తుంది. అజ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటుగా పూజా విధానం గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ ఏడాది అజ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఏకాదశి ప్రారంభం, ఏకాదశి తిథి ముగింపు వివరాలు తెలుసుకుందాం.
ఏకాదశి తిథి సెప్టెంబర్ 6 సాయంత్రం 7:29క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.