Hyderabad, జూన్ 6 -- అక్కినేని నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ అక్కినేని, ఆర్టిస్ట్-వ్యాపారవేత్త జైనాబ్ రవ్‌జీల పెళ్లి ఫొటోలను షేర్ చేశాడు. శుక్రవారం (జూన్ 6) హైదరాబాద్‌లో వీళ్ల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. తన చిన్న కొడుకు జీవిత భాగస్వామిని పొందడం 'కల నిజమైన క్షణం'గా నాగార్జున అభిర్ణించారు. ఈ ఫొటోల్లో నాగ్ ఫ్యామిలీ చాలా క్యూట్ గా కనిపిస్తోంది.
అఖిల్, జైనాబ్‌ల పెళ్లి ఫొటోలను నాగార్జున తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) అకౌంట్లో షేర్ చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున 3:35 గంటలకు హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఈ వివాహం జరిగినట్లు తెలిపాడు. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ, నాగార్జున ఇలా రాశాడు..
"అపారమైన ఆనందంతో, మా ప్రియమైన కుమారుడు తన ప్రియమైన జైనాబ్‌ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) అందమైన వేడుకలో పెళ్లి చేసుకున్నాడని తెలియజేయడానికి అమల, నేను సంతోష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.