భారతదేశం, సెప్టెంబర్ 2 -- అఖండగా మరోసారి థియేటర్లను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు నట సింహం నందమూరి బాలకృష్ణ. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా అఖండ 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ డీల్ పై లేటెస్ట్ బజ్ వైరల్ గా మారింది. ఈ మూవీ ఓటీటీ హక్కులకు రికార్డు రేటు పలికినట్లు తెలిసింది.
బోయపాటి శ్రీను-నందమూరి బాలకృష్ణ కాంబో అంటే ఉండే క్రేజే వేరు. సింహాతో మొదలు ఈ ఇద్దరు కలిసి బాక్సాఫీస్ ఊచకోత కొనసాగిస్తున్నారు. లెజెండ్, అఖండతో అది మరో లెవల్ కు చేరింది. ఇప్పుడు అఖండ 2తో థియేటర్లను షేక్ చేసేందుకు వస్తున్నారు. ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటీటీ రైట్స్ కోసం కూడా ఫుల్ డిమాండ్ నెలకొంది.
అఖండ 2 సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ దక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.