అక్షయ నవమి వ్రత కథ.. శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి చెట్టు గురించి ఈ విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
భారతదేశం, నవంబర్ 18 -- హిందూ సనాతన ధర్మంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో 'అక్షయ నవమి' అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది నవమి పర్వదినాన ప్రత్యేకంగా 'రవియోగం' ఏర్పడటం దీని విశిష్టతను మరింత పెంచుతోంది. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించి, దానధర్మాలు చేయడం ద్వారా అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.
ఈ నవమి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేసి, ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
ముందుగా ఉసిరి చెట్టు మొదట పచ్చి పాలు, ఆ తర్వాత జలంతో అభిషేకం చేయాలి. అనంతరం పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి, చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణలు చేసే సమయంలో చేతిలో పూలు లేదా అక్షతలు ఉంచుకుని, ప్రతి ప్రదక్షిణకు వాటిని సమర్పించడం ఆచారం.
ఈ చెట్టు నీడలోనే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.