అక్టోబర్ 31న గురు సంచారం.. సింహ రాశిలో గురు-కేతు యుతి! ఏ రాశులకు ఎలాంటి ఫలితాలు?
భారతదేశం, అక్టోబర్ 18 -- జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభ గ్రహంగా భావించే గురుడు అక్టోబర్ 31న సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారంతో పాటు కేతువుతో యుతి ఏర్పడనుండటంతో వివిధ రాశులపై దీని ప్రభావం ఎలా ఉండనుందో ఇక్కడ తెలుసుకోండి.
జ్యోతిష్య శాస్త్రంలో సంపద, జ్ఞానం, వివాహం, సంతానం మరియు అదృష్టానికికారకుడైన దేవగురు బృహస్పతి త్వరలో తన రాశిని మార్చనున్నారు. అక్టోబర్ 31న గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది ఈ నెలలో జరగబోయే అత్యంత ముఖ్యమైన గోచార మార్పుగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య నమ్ముకాల ప్రకారం, ప్రస్తుతం సింహ రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఇప్పుడు గురుడు కూడా అదే రాశిలోకి అడుగుపెట్టడంతో సింహ రాశిలో గురు-కేతువుల కలయిక (యుతి) ఏర్పడనుంది. ఈ గ్రహాల కలయిక ప్రభావం ప్రతి వ్యక్తి జాతకంపై విభిన్నంగా ఉంటుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.