Hyderabad, సెప్టెంబర్ 24 -- తులా రాశిలో బుధుని సంచారం: గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకే ప్రవేశిస్తూ ఉంటాడు. గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రతి నెలా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు బుధుని సంచారంతో ద్వాదశ రాశుల వారిపై ప్రభావం పడుతుంది.

కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బుధుడు త్వరలో తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు. బుధుని రాశి మార్పుతో ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి బుధుని రాశి మార్పుతో శుభ ఫలితాలు ఎదురవుతాయి? ఎవరికి...