Hyderabad, సెప్టెంబర్ 29 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు ఏర్పడడం సహజం. అయితే, గ్రహాలు కాలానుగుణంగా నక్షత్రాలను కూడా మారుస్తూ ఉంటాయి. గ్రహాలకు రాజైనటువంటి సూర్యుడు కూడా కాలానుగుణంగా నక్షత్రాలను మారుస్తాడు. సూర్యుడు హస్త నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అక్టోబర్ 10 వరకు ఇదే నక్షత్రంలో ఉంటాడు.

దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. జ్యోతిష్య నిపుణులు చెప్తున్నదాని ప్రకారం సెప్టెంబర్ 27న సూర్యుడు హస్త నక్షత్రంలోకి ప్రవేశించాడు. అప్పటి దాకా ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఉన్నాడు. అయితే, హస్త నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.

జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. సక్సెస్‌ని అందుకుంటారు. సమాజంలో...