Hyderabad, అక్టోబర్ 2 -- పుట్టిన నెల ఆధారంగా కూడా చాలా విషయాలని చెప్పవచ్చు. పుట్టిన నెల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటుందని చెప్పడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా చెప్పచ్చు. హిందూ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ చాలా కీలకమైనది. అక్టోబరు నెలలోనే దసరా పండుగ వస్తుంది. పైగా అక్టోబర్ నెలలో పుట్టిన వారు భిన్నమైన లక్షణాలని కలిగి ఉంటారు. అక్టోబర్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కూడా అక్టోబర్‌లో పుట్టారా? అయితే మీ గురించి మీరు తెలుసుకోవచ్చు.

అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ల గొప్పదనం ఏంటంటే ఎప్పుడూ కూడా భావోద్వేగాలపై పూర్తి నియంత్రణతో ఉంటారు. కోపాన్ని బయటకు చూపించరు. కోపాన్ని బయటకు చూపించకుండా ఎంతో సహనంగా ఉంటారు. ఎప్పుడు నిజమే మాట్లాడతారు. మోసం జరిగినా సహించలేరు.

అక్టోబర్ నెలలో పుట్టిన వార...