అక్టోబర్లో గ్రహాల గమనం వేగం.. ఈ 6 రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు!
భారతదేశం, సెప్టెంబర్ 28 -- జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ 2026 నెల అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. నెల ప్రారంభం నుంచే ఖగోళంలో కీలక గ్రహాల గమనం వేగంగా మారనుంది. అక్టోబర్ 3న శుక్రుడు తిరోగమనం చెందనుండగా, అక్టోబర్ 17న సూర్య భగవానుడు తులా రాశిలోకి అడుగుపెట్టనున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 24న బుధుడు తిరోగమనం మొదలుపెట్టగా, నెల చివరి రోజున అంటే అక్టోబర్ 31న దేవగురు బృహస్పతి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ గ్రహ మార్పుల ప్రభావం పన్నెండు రాశులపై ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఆరు రాశుల వారికి మాత్రం ఈ ముప్పై రోజులు ఎంతో కీలకమని జ్యోతిష్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మేష రాశి జాతకులకు అక్టోబర్ నెల పని ప్రదేశంలో సరికొత్త అవకాశాలను తెస్తుంది. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరగడంతో పాటు, గతంలో నిలిచిపోయిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.