Hyderabad, జూన్ 4 -- జియో హాట్‌స్టార్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ నుంచి జియో హాట్‌స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'దేవిక అండ్ డానీ' అనే వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయనుంది.
జూన్ 6 నుంచి జియో హాట్‌స్టార్‌లో దేవిక అండ్ డానీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ తెలుగు వెబ్ సిరీస్‌లో రీతు వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి హీరో హీరోయిన్స్‌గా నటించారు. సుబ్బరాజు, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
బి. కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన దేవిక అండ్ డానీ ఓటీటీ వెబ్ సిరీస్‌ను సుధాకర్ చాగంటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.