భారతదేశం, నవంబర్ 13 -- టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన జంట.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న. ఈ జోడీ ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు ఈ లవ్ బర్డ్స్. అయితే తమ రిలేషన్‌షిప్ గురించి మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం ప్రైవేట్‌గా జరిగినప్పటికీ, ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అయితే ఎట్టకేలకు వీళ్ల లవ్ ను పబ్లిక్ గా బయటపెట్టారు.
హైదరాబాద్‌లో జరిగిన రష్మిక మందన్న కొత్త సినిమా 'ది గర్ల్‌ఫ్రెండ్' సక్సెస్ ఈవెంట్‌లో వీరిద్దరి ప్రేమకు సంబంధించిన ఓ దృశ్యం అభిమానుల కంటపడింది. తన కాబోయే భార్య రష్మిక మందన్న కోసం విజయ్ దేవరకొండ 'ది గర్ల్‌ఫ్రెండ్' ఈవెంట్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా రష్మిక చేతిని పట్టుకుని విజయ్ ముద్దు పెట్టాడు.
బహిరంగంగా వారి ప్రేమను ఇలా ప్రదర్శించడం ఇదే మొదటిసా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.