Hyderabad, సెప్టెంబర్ 27 -- రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది చెప్పడంతో పాటు, ప్రవర్తన తీరు ఎలా ఉంటుందో కూడా చెప్పవచ్చు. ఒకరితో పోల్చుకుంటే మరి కొందరు స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. ప్రతీ మనిషిలో కొన్ని బలహీనతలు, కొన్ని బలాలు ఉంటాయి. కొంతమందికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి.

జ్యోతిషం ప్రకారం చూసినట్లయితే కొంత మంది అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు. గెలిచే వరకు ఆ పనిని వదిలిపెట్టరు. అలాగే కొంతమంది సులువుగా వాటిని వదిలేస్తూ ఉంటారు. గెలుపు వస్తుందిలే అని ప్రయత్నం కూడా మానేసే అవకాశం ఉంటుంది.

జ్యోతిష్యం ప్రకారం ఈ మూడు రాశుల వారు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు. గెలిచే వరకు కష్టపడుతూనే ఉంటారు. ఈ రాశుల వారు గెలిచే వరకు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారికి కొన్ని ప్రత్యేక లక్షణా...