భారతదేశం, మార్చి 19 -- UPSC Civil Service Prelims Exam postponed: యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2024ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) వాయిదా వేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లోని అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు. సివిల్ సర్వీసెస్ 2024 పరీక్ష ద్వారా యూపీఎస్సీ వివిధ సర్వీసుల్లో 1,056 ఖాళీలను భర్తీ చేయనుంది.

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2024 పరీక్ష రాబోయే సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఈ ప్రిలిమినరీ (UPSC Civil Service Prelims) పరీక్షను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం స్క్రీనింగ్ పరీక్షగా కూడా పరిగణిస్తారు. లోక్ సభ ఎన్నికలు (lok sabha elections 2024) 2024 ఏప్రిల్ 19వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్న నేపథ్యంలో ...