భారతదేశం, ఫిబ్రవరి 9 -- The Nun 2 OTT Streaming: ఎన్ని జోనర్స్ ఉన్న హారర్ చిత్రాలు ఇచ్చే కిక్ వేరు. భయపడుతూనే వెన్నుకులో వణుకు పుట్టించే ఈ హారిబుల్ సినిమాను వీక్షిస్తుంటారు మూవీ లవర్స్, ప్రేక్షకులు. ఎంత భయపడినా సరే మళ్లీ హారర్ చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే కథాకథనాలు సరిగ్గా ఉండి పర్ఫెక్ట్‌గా భయపెట్టగలిగితే ఈ హారర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటాయి. అలా ఇటీవల బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న బ్లాక్ బస్టర్ దెయ్యం చిత్రం ది నన్ 2 ఏకంగా మూడు ఓటీటీలోకి వచ్చేసింది.

అయితే, ఈ మధ్య కాలంలో తెలుగులోనూ అదిరిపోయే హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చేస్తున్నాయి. కానీ, మొదటి నుంచి హారర్ జోనర్ చిత్రాలకు పెట్టింది పేరు హాలీవుడ్. ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌ నుంచి అనేక సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూర...