తెలంగాణ,సోమశిల, మార్చి 30 -- Telangana Tourism Somasila Tour Package 2024 : సోమశిల ప్రకృతి అందాలను చూసి అస్వాదించాలనుకుంటున్నారా..? అయితే తక్కువ బడ్జెట్ లోనే రెండు రోజుల ప్యాకేజీని ప్రకటించింది తెలంగాణ టూరిజం(Telangana Tourism). Srisailam - Somasila Road cum River Cruise Tour పేరుతో ఆ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి వీకెండ్ శనివారం తేదీల్లో ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.

Srisailam Somasila Tour Package Prices 2024: హైదరాబాద్ - శ్రీశైలం - సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే. పెద్దలకు రూ. 4999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3600గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.

Published by HT Digital Content Services...