భారతదేశం, ఫిబ్రవరి 11 -- Samsung Galaxy Book4 price : దిగ్గజ టెక్​ సంస్థ సామ్​సంగ్​.. ఇండియాలో ఓ కొత్త ల్యాప్​టాప్​ సిరీస్​ని లాంచ్​ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సిరీస్​ పేరు సామ్​సంగ్​ గెలాక్సీ బుక్​4. ఇందులో.. గెలాక్సీ బుక్​4 అల్ట్రా, గెలాక్సీ బుక్​4 ప్రో, గెలాక్సీ బుక్​4 ప్రో 360 వంటి మోడల్స్​ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్​లో.. వీటిని గతేడాది డిసెంబర్​లోనే రివీల్​ చేసింది సామ్​సంగ్​. ఇక ఇప్పుడు, ఇండియాలో ఇంకొన్ని రోజుల్లో.. ఈ సామ్​సంగ్​ గెలాక్సీ బుక్​4 సిరీస్​ బుకింగ్స్​ మొదలవుతాయని, ఈ నెల చివర్లో.. డెలివరీలు ప్రారంభమవుతాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సామ్​సంగ్​ కొత్త ల్యాప్​టాప్​ సిరీస్​ ఫీచర్స్​కి చెందిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

Samsung Galaxy Book4 pro price : సామ్​సంగ్​ గెలాక్సీ బుక్​4 సిరీస్​లోని ల్యాప్​...