Hyderabad, మే 3 -- Optical Illusion: ఇక్కడ ఒక ఆప్టికల్ ఇల్యూషన్ ఇచ్చాము. ఇది ఒక గమ్మత్తైన బ్రెయిన్ టీజర్. ఇందులో చెట్టు, మేక, గడ్డి...ఇలా అన్ని కనిపిస్తున్నాయి. మేకల యజమాని ముఖం కూడా ఈ చిత్రంలో ఉంది. అది ఎక్కడుందో కేవలం తెలివైన వారు మాత్రమే కనిపెట్టగలరు. ఈ చిత్రాన్ని పరిశీలనగా చూస్తే ఆ మేకల యజమాని ముఖం దొరికిపోతుంది.

ఆ మేకల యజమాని ముఖం కనిపెట్టేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకోకండి. కేవలం 10 సెకన్లలోనే కనిపెట్టాలి. అప్పుడే మీరు చాలా తెలివైనవారని అర్థమవుతుంది. ఇది మీ మెదడుకు మంచి సవాలు విసురుతున్నాయి. ఈ చిత్రాన్ని పరిశీలనగా కాసేపు చూడండి. అతని ముఖం దొరికిపోతుంది.

మేకల యజమాని ముఖాన్ని కనిపెట్టిన వారికి అభినందనలు. మీ పరిశీలనా నైపుణ్యాలు సూపర్ అని ఒప్పుకోవాల్సిందే. మీరు మంచి పజిల్ సాల్వర్ అవుతారు. మీ జీవితంలో ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటార...