భారతదేశం, మే 2 -- Mahesh Babu: ఓ హీరో రిజెక్ట్ చేసిన మూవీలో మ‌రో హీరో న‌టించ‌డం అన్న‌ది అన్ని ఇండ‌స్ట్రీల‌లో కామ‌న్‌గా క‌నిపిస్తుంది. హీరోలు రిజెక్ట్ చేసే సినిమాల విష‌యంలో కొన్నిసార్లు జ‌డ్జ్‌మెంట్‌లు త‌ప్ప‌వుతుంటాయి. వారు వ‌దులుకున్న సినిమాలు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్‌గా నిలుస్తుంటాయి.

అలాంటి సినిమాలు మ‌హేష్ బాబు కెరీర్‌లో చాలానే ఉన్నాయి. త‌న ఇమేజ్‌కు సూట్ అయ్యే క‌థ కాద‌నో, హీరోయిజం ఛాయ‌లు లేని సాఫ్ట్‌ క్యారెక్ట‌ర్స్‌లో త‌న‌ను అభిమానులు చూడ‌లేర‌నే భావ‌న‌తో మ‌హేష్ ప‌లు తెలుగు సినిమాల్ని వ‌దులుకున్నారు. అందులో ఎక్కువ‌గా ల‌వ్‌స్టోరీలే ఉన్నాయి. మ‌హేష్ వ‌దులుకున్న ఈ సినిమాలు అన్ని బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించాయి.

మ‌హేష్ బాబు వ‌దులుకున్న సినిమాల్లో నువ్వే కావాలి ఒక‌టి. త్రివిక్ర‌మ్ డైలాగ్ రైట‌ర్‌గా విజ‌య‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 20...