భారతదేశం, మే 9 -- Kalvan OTT: రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా ఈ ఏడాది హీరోగా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు జీవీ ప్ర‌కాష్ కుమార్‌. నాలుగు నెల‌ల గ్యాప్‌లోనే అత‌డు హీరోగా న‌టించిన మూడు సినిమాలు రిలీజ‌య్యాయి. వాటిలో కాల్వ‌న్ ఒక‌టి. స‌ర్వైవ‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి రాబోతోంది.

మే 14 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో కాల్వ‌న్‌ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంతో పాటు హిందీ భాష‌ల్లో కాల్వ‌న్ మూవీని రిలీజ్ చేస్తున్న‌ట్లు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ప్ర‌క‌టించింది.

కాల్వ‌న్ మూవీలో జీవీ ప్ర‌కాష్ కుమార్‌కు జోడీగా ల‌వ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా న‌టించింది. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ భార‌తీరాజా కీల‌క పాత్ర పోషించాడు. ఈ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ

ఏప్రిల్ 4న థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. జీవీ ప్ర‌కాష...